క్రొత్త నిబంధన కథలు పరిచయముక్రొత్త నిబంధన గురించియేసు క్రీస్తు మరియు ఆయన అనుచరుల కథ లూకా 1:5–25, 57–80బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించాడుదేవుడు ఎలీసబెతు మరియు జెకర్యాలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు మత్తయి 1; లూకా 1మరియ మరియు యోసేపులను దేవదూతలు సందర్శించారుదేవుని కుమారుడికి శ్రద్ధ వహించడానికి ఎంపిక చేయబడ్డారు లూకా 2; మత్తయి 2:1–15రక్షకుడు జన్మించాడుదేవుని వాగ్దానం నెరవేరింది లూకా 2:39–52బాలుడైన యేసునేర్చుకోవడం మరియు పెరగడం మత్తయి 3యేసు బాప్తిస్మము తీసుకున్నారుదేవునికి విధేయత చూపించడంలో ఉదాహరణగా ఉన్నారు యోహాను 1:43–51వచ్చి చూడండియేసును అనుసరించమని ఒక స్నేహితుడిని ఆహ్వానించడం మత్తయి 4:1–10సాతాను యేసును శోధించాడుశోధనను అధిగమించడానికి ఒక ఉదాహరణ యోహాను 4యేసు, ఒక స్త్రీ మరియు ఒక బావిజీవజలము గురించి బోధించుట లూకా 4:16–31యేసు తన మిషను గురించి సాక్ష్యమిచ్చారునజరేతులో తిరస్కరించబడ్డారు మత్తయి 10; లూకా 5:1–11; 6:12–16యేసు తన అపొస్తలులను ఎంపిక చేయును“మనుష్యులను పట్టు జాలరులుగా” ఉండటానికి ఆహ్వానం మత్తయి 5–7యేసు కొండమీద ప్రసంగాన్ని బోధించారుమన పరలోక తండ్రిలా మారడానికి మనకు సహాయం చేయడం మార్కు 2:1–12నడవలేని వ్యక్తిని యేసు స్వస్థపరచడంశారీరక మరియు ఆధ్యాత్మిక స్వస్థత మత్తయి 8:23–27; మార్కు 4:36-41యేసు తుఫానును శాంతింపజేస్తారుగాలి మరియు సముద్రం కూడా ఆయనకు లోబడతాయి మార్కు 5:21–43యేసు ఒక స్త్రీని స్వస్థపరిచారు మరియు యాయీరు కుమార్తెను లేపారు“భయపడకుము, నమ్మిక మాత్రముంచుము” లూకా 7:1–10యేసు ఒక శతాధిపతి సేవకుడిని స్వస్థపరుస్తారుఒక రోమా నాయకుడు గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తాడు లూకా 7:36–50 చూడండి.యేసు ఒక స్త్రీని క్షమిస్తారు“ఆమె విస్తారముగా ప్రేమించెను” మత్తయి 12:1–12; లూకా 13:10–17విశ్రాంతిదినమున యేసు ఒక స్త్రీని స్వస్థపరుస్తారుతన పవిత్ర దినమున మంచి చేస్తున్నారు మత్తయి 13యేసు నేల, విత్తనములు, రొట్టె మరియు ముత్యములను గురించి బోధిస్తారుఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే సరళమైన కథలు యోహాను 5:1–17బేతెస్ద కోనేరు వద్ద యేసుచాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచడం మత్తయి 14:13–21; యోహాను:6యేసు వేలాది మందికి ఆహారం ఇచ్చారుఆయనే జీవాహారము మత్తయి 14:22–33నీటి మీద నడవడంవిశ్వాసం భయాన్ని జయిస్తుంది మత్తయి 16–17యేసు తన అపొస్తలులకు యాజకత్వపు తాళపుచెవులను ఇస్తారు“ఈ బండమీద నా సంఘమును కట్టుదును” మార్కు 8:22–25యేసు ఒక గ్రుడ్డివానిని స్వస్థపరుస్తారుకాలక్రమేణా జరిగే స్వస్థత మత్తయి 18:21–34క్షమించని సేవకుడి ఉపమానంయేసు క్షమాపణ గురించి బోధిస్తున్నారు యోహాను 8:1–11పాపం చేసిన ఒక స్త్రీని ప్రజలు శిక్షించాలనుకుంటున్నారు“నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము” యోహాను 10:1–18యేసు క్రీస్తు గొఱ్ఱెలకు మంచి కాపరి."నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును" లూకా 10:25–37మంచి సమరయుని ఉపమానంమనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువారిని ప్రేమించడం లూకా 10:38–42మార్త మరియు మరియఅత్యంత ముఖ్యమైనదానిని ఎంచుకోవడం లూకా 15తప్పిపోయిన గొఱ్ఱె, తప్పిపోయిన నాణెం మరియు తప్పిపోయిన కుమారుడుదేవుని ప్రేమ గురించి మూడు ఉపమానాలు లూకా 17:11–19కుష్టు వ్యాధి ఉన్న పది మందిని యేసు స్వస్థపరిచారుకృతజ్ఞత యొక్క ప్రాముఖ్యత మత్తయి 20:1–16ద్రాక్షతోటలో పనిచేసే కూలీల ఉపమానంనిరీక్షణ యొక్క సందేశం మార్కు 10:13–16యేసు చిన్నపిల్లలను ఆశీర్వదిస్తారు“దేవుని రాజ్యము ఈలాటివారిదే” మార్కు 10:17–31క్రీస్తు మరియు ధనవంతుడైన యవనుడు“నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?” యోహాను 11:1–46యేసు లాజరును తిరిగి బ్రతికించారు“పునరుత్థానమును జీవమును నేనే” లూకా 19:1–10జక్కయ్య అనే పన్ను వసూలుదారుడుయేసును చూడటానికి చెట్టు ఎక్కడం మత్తయి 21:1–16యేసు యెరూషలేములో ప్రవేశించారుప్రజలు తమ రక్షకుడిని స్వాగతించారు మార్కు 12:41–44ఒక విధవరాలు మరియు రెండు చిన్న కాసులుయేసు త్యాగం గురించి బోధిస్తున్నారు మత్తయి 25:1–13పదిమంది కన్యల ఉపమానంయేసు రాకడ కొరకు సిద్ధంగా ఉండటం మత్తయి 25:14–30తలాంతుల ఉపమానందేవుడు మనకు ఇచ్చిన దాని నుండి సద్వినియోగం చేసుకోవడం మత్తయి 25:31–46“మీరు నాకు చేసితిరి”మనం ఇతరులకు సేవ చేసినప్పుడు, మనం యేసుకు సేవ చేస్తున్నాము మత్తయి 26; మార్కు 22; యోహాను 13–14ప్రభురాత్రి భోజనముయేసు సంస్కారమును పరిచయం చేస్తారు మత్తయి 26:36–46; లూకా 22:39-46గెత్సేమనేలో యేసులోక పాపముల కొరకు శ్రమపడటం మార్కు 14–15; లూకా 22–23; యోహాను 18–19యేసు బంధించబడ్డారుదేవుని కుమారునికి తీర్పు తీర్చుట మత్తయి 27; లూకా 23; యోహాను 19యేసు మనకొరకు తన ప్రాణాన్ని ఇచ్చారుమనలను పాపం మరియు మరణం నుండి రక్షించేందుకు చేసిన త్యాగం. లూకా 24: 1–12, 36–49; యోహాను 20ఆయన లేచియున్నారుఅందరి కొరకు యేసు క్రీస్తు మరణాన్ని జయించారు లూకా 24:13–25యేసు ఇద్దరు శిష్యులను ఆదరించడంఎమ్మాయికి వెళ్ళే దారిలో కలిసి నడవడం యోహాను 21; మత్తయి 28:16–20; మార్కు 16:15–19తన గొర్రెలను మేపమని యేసు అపొస్తలులను అడుగుతారుఇతరులకు ఆయన గురించి బోధించడం ద్వారా యేసు పట్ల ప్రేమను చూపించడం అపొస్తలుల కార్యములు 1–4యేసు అపొస్తలులు ఆయన సంఘాన్ని నడిపించారుబోధిస్తూ, బాప్తిస్మము ఇస్తూ, స్వస్థపరుస్తూ, అన్నింటిని పంచుకుంటూ. అపొస్తలుల కార్యములు 6–7స్తెఫను యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడుతన సాక్ష్యం కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ధైర్యముగల సేవకుడు అపొస్తలుల కార్యములు 8:5–24సీమోను మరియు దేవుని యొక్క శక్తిదేవుని యాజకత్వం గురించి నేర్చుకోవడం. అపొస్తలుల కార్యములు 9:1–31యేసు సౌలుకు ప్రత్యక్షమయ్యారుపశ్చాత్తాపపడి ప్రభువును అనుసరించమని ఆహ్వానం. అపొస్తలుల కార్యములు 9:36–42“బహుగా సత్క్రియలు చేసియున్న” తబితా అనే స్త్రీయేసు క్రీస్తు శక్తి ద్వారా తిరిగి బ్రతికించబడింది అపొస్తలుల కార్యములు 10కొర్నేలీ మరియు అతని స్నేహితులు పరిశుద్ధాత్మను పొందారుసువార్త అందరికీ ఉంది అపొస్తలుల కార్యములు 12:1–17ఒక దేవదూత పేతురును చెరసాల నుండి విడిపించెనుదేవుడు ప్రార్థనలకు జవాబిస్తారు అపొస్తలుల కార్యములు 16:9-40పౌలు మరియు సీలప్రభువు చేసిన అద్భుతాల ద్వారా రక్షించబడ్డారు అపొస్తలుల కార్యములు 21–22; 26–28పౌలు రోమా ప్రయాణ సమయంలో జరిగిన అద్భుతాలుప్రభువు తన సేవకుడిని ఆశీర్వదిస్తారు రోమీయులకు 3:21–28, 5:1–11; 6:3–6యేసు క్రీస్తు యొక్క సువార్త అందరికీ ఉంది.ఆయన కృపచేత రక్షించబడ్డారు రోమీయులకు 8:18–39క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదుజీవితం కఠినంగా ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం 1 కొరింథీయులకు 6:16–20పౌలు మన శరీరాలను దేవాలయంతో పోల్చాడు.దేవుడిచ్చిన పవిత్ర బహుమానాలు 1 కొరింథీయులకు 12–13పౌలు సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంతో పోల్చాడుఆధ్యాత్మిక బహుమతులైన, ఐక్యత మరియు దాతృత్వం గురించి బోధించడం. 1 కొరింథీయులకు 15క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురుపౌలు పునరుత్థానము గురించి బోధిస్తున్నాడు 2 కొరింథీయులకు 12:7–10యేసు క్రీస్తు బలహీనమైన విషయాలు బలమైనవిగా చేయగలరు“ముల్లు” నుండి పౌలు నేర్చుకున్న పాఠం ఎఫెసీయులకు 2:19–20; 4:11–14విశ్వాసంలోని ఐక్యతలోయేసు క్రీస్తు అపొస్తలులు మరియు ప్రవక్తల ద్వారా తన సంఘాన్ని నడిపిస్తారు ఎఫెసీయులకు 6:11–17దేవుని సర్వాంగ కవచముఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉండటం 1 మరియు 2 థెస్సలొనీకయులకువెలుగు యొక్క పిల్లలుయేసు క్రీస్తు తిరిగి వస్తారని ఎదురుచూస్తూ ఆయనను విశ్వసించడం 1 మరియు 2 తిమోతితిమోతికి రాసిన లేఖలుపౌలు తన యువ స్నేహితుడికి సలహా ఇస్తున్నాడు. హెబ్రీయులకు 11–12యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా జీవించుట“మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడు” అయనే యాకోబు 1–3యాకోబు నుండి ఒక లేఖదేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దానికి విధేయత చూపమని ఆహ్వానం ప్రకటనయేసు క్రీస్తు మరలా వస్తారు.యేసు క్రీస్తులో నిరీక్షణ గురించి యోహాను యొక్క దర్శనం