సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదపు ఓటు కొరకు సమర్పిస్తాను.
సాధారణమైన విధానములో మీ మద్దతును దయచేసి తెలియజేయండి. ఈ ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించే వారు ఉన్న యెడల, మీరు మీ స్టేకు అధ్యక్షుడిని సంప్రదించాలని మేము అడుగుతున్నాము.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి, బయల్పాటుదారునిగా మరియు అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హారిస్ ఓక్స్; మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్‌లను ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా ఉన్నయెడల, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క వ్యవహారిక అధ్యక్షునిగా జెఫ్రీ ఆర్. హాలండ్‌ను మనము ఆమోదించవలెనని ప్రతిపాదించబడినది.
సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.
వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.
పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా వీరిని మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది: జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, నీల్ ఎల్. ఆండర్సెన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్, యులిసెస్ సోవారెస్ మరియు ప్యాట్రిక్ కీరన్.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించు వారెవరైనా దానిని సూచించవచ్చు.
ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.
క్రింది ప్రధాన అధికార డెబ్బదులు వారి నియమాకాల నుండి విడుదల చేయబడతారు మరియు 2025, ఆగష్టు 1 నుండి అమలు చేయబడి గౌరవ హోదా ఇవ్వబడతారు: ఎల్డర్ డేవిడ్ ఎస్. బాక్స్టర్, ఎల్డర్ రాండాల్ కె. బెన్నెట్, ఎల్డర్ కెవిన్ ఎస్. హామిల్టన్, ఎల్డర్ రాఫియెల్ ఈ. పినో మరియు ఎల్డర్ హోర్హె ఎఫ్. సెబాయోస్.
ప్రపంచమంతటా వారు సంవత్సరాల తరబడి చేసిన సమర్పిత సేవ కొరకు ఈ సహోదరులకు, వారి భార్యలకు మరియు కుటుంబాలకు కృతజ్ఞతను వ్యక్తపరచాలనుకొనే వారు చేయి పైకెత్తి తెలియజేయవచ్చు.
డెబ్బది యొక్క అధ్యక్షత్వములో సభ్యునిగా సేవ చేస్తున్న ఎల్డర్ హోసె ఎ. టుషేరాను మేము విడుదల చేస్తున్నాము, ఇది 2025, ఆగష్టు 1 నుండి అమలు చేయబడుతుంది.
ఈ సామర్థ్యములో ఆయన సేవ కొరకు ఎల్డర్ టుషేరాకు ప్రశంసను తెలపాలని కోరే వారు ఆవిధంగా చేయవచ్చు.
వారి సేవను పూర్తి చేసిన 65 మంది ప్రాంతీయ డెబ్బదులను ప్రశంసాపూర్వకంగా మేము గుర్తిస్తున్నాము మరియు వారి పేర్లు సంఘ వెబ్‌సైట్‌లో చూడగలరు.
సంవత్సరాలుగా వారి నిస్వార్థమైన సేవ కొరకు మాతో కలిసి ఈ సహోదరులకు మరియు వారి కుటుంబాలకు ప్రశంసను తెలుపగోరు వారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
యువకుల ప్రధాన అధ్యక్షత్వమును ఈ క్రింది విధంగా 2025 ఆగష్టు 1 నుండి అమలులోనికి వచ్చేలా మేము విడుదలలను పొడిగించాము: అధ్యక్షునిగా స్టీవెన్ జె. లండ్, మొదటి సలహాదారునిగా బ్రాడ్లీ ఆర్. విల్కాక్స్, రెండవ సలహాదారునిగా మైఖేల్ టి. నెల్సన్.
వారి సమర్పిత సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను తెలుపగోరు వారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.
డెబ్బది యొక్క అధ్యక్షత్వములో సభ్యునిగా సేవ చేస్తున్న ఎల్డర్ కెవిన్ ఆర్. డంకన్‌ను మేము విడుదల చేస్తున్నాము, ఇది 2025, ఆగష్టు 1 నుండి అమలు చేయబడుతుంది.
సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.
క్రొత్త ప్రధాన అధికార డెబ్బదులుగా క్రింది వారిని ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: జాన్ డి. ఏమోస్, రోనాల్డ్ ఎమ్. బార్సెల్లోస్, స్టీవెన్ సి. బార్లో, కెవిన్ జి. బ్రౌన్, బి. కోరీ కువాలియర్, మైఖేల్ సీస్లా, జేమ్స్ ఇ. ఎవన్సన్, బ్రిక్ వి. ఐర్, ఓజాని ఫారియాస్, ఏరన్ టి. హాల్, బ్రాయన్ జె. హోమ్స్, పెడ్రో ఎక్స్. లారియల్, క్లెమెంట్ ఎమ్. మాట్స్వాగోథాటా, ఎడ్వర్డో ఎఫ్. ఒర్టెగా, ఎడ్వర్డ్ బి. రోవ్ మరియు వాన్-లియాంగ్ వు.
సమ్మతించు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించువారు, అదే సూచన చూపండి.
ఏప్రిల్ 3, గురువారము నాడు సర్వసభ్య సమావేశపు నాయకత్వ సమావేశాలలో 78 మంది క్రొత్త ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారని మరియు అది తరువాత సంఘ వెబ్‌సైట్‌లో ప్రకటించబడిందని మేము గుర్తిస్తున్నాము. వారి క్రొత్త నియామకాలందు ఈ సహోదరులను ఆమోదించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.
వ్యతిరేకించు వారెవరైనా, అదే సూచన చూపండి.
2024, ఆగష్టు 1 నుండి అమలులోకి వచ్చేలా ఈ క్రింది వారిని క్రొత్త యువకుల ప్రధాన అధ్యక్షత్వముగా ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: అధ్యక్షునిగా తిమోతి ఎల్. ఫార్న్స్ , మొదటి సలహాదారునిగా డేవిడ్ జె. వండర్లీ మరియు రెండవ సలహాదారునిగా షాన్ ఆర్. డిక్సన్.
సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా దానిని సూచించవచ్చు.
మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ప్రస్తుతము నియమించబడినట్లుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడినది.
సమ్మతించు వారందరు, పైకెత్తబడిన చేతితో తెలియజేయవచ్చు.
వ్యతిరేకించు వారెవరైనా తెలియజేయండి.
సహోదర సహోదరీలారా, సంఘ నాయకత్వము తరఫున మీ ఆమోదపు ఓటు కొరకు మీకు కృతజ్ఞతలు.
ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు
సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో ఈ ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:
ఇమ్మాన్యుయేల్ రోడాంటెస్ జి. అబ్రహం, జోనా అకేకెరే, ఎడ్మండ్ ఎల్. ఆంగ్, ఒడిలోన్ అసేవెడో, వ్లాదిమిర్ ఎన్. అస్తాషోవ్, డగ్లస్ డబ్ల్యు. అట్‌వుడ్, ఇగ్నేషియస్ కె. బైడూ, ఆంథోనీ జాన్ బల్లెడోస్, కార్లోస్ ఎ. బాప్టిస్టా, సెయింట్, తిమోతి . ఎ బార్నీ, మార్కోల్. బోధైన్, థాడియస్ ఎం. బ్రౌన్, గాబ్రియేల్ ఎ. కాంపోస్, జోస్ ఆర్. కార్డెనాస్ వనేగాస్, పాల్మెనియో సి. కాస్ట్రో, రాబర్ట్ ఎం. చగ్గరెస్, డేవిడ్ ఎల్. చాండ్లర్, ఆండ్రూ జె. చైల్డ్, కార్ల్‌టన్ జె. క్రిస్టెన్‌సెన్, విలియం జి. కోల్‌మన్, సీన్ ఎఫ్.డి., సీన్ ఎఫ్. గుస్తావో ఎ. క్రిస్టల్స్, లోరెన్ జి. డాల్టన్, ఎం. సిడ్నీ డేనియల్స్, రాబర్ట్ ఎల్. డేవిస్, ఫ్రీమాన్ డిక్కీ, మొరోని డొమింగ్యూజ్ జిమెనెజ్, సియాలే మాతవాహ ‘ఎలీసా, రాబర్ట్ కె ఎల్లిస్, జేమ్స్ జి. ఫాంటోన్, జాకబ్ సి. ఫిష్, మథియాస్ ఎ. ఫ్రాస్ట్, డబ్ల్యు. బ్రెట్ గ్రాహం, జెరెమీ బి. గ్రిసెల్, రోడ్నీ హెచ్. హిల్లమ్, షేన్ టి. హోల్డవే, జేమ్స్ ఎ. జార్విస్, ఆరోన్ నా, జోస్ జే. జాన్సన్, హెచ్. జాసన్ జోసెఫ్, రోనాల్డ్ ఎం. జడ్, మోటోషిగే కరినో, నత్తపోల్ లాటిసోఫోన్‌కుల్, రోలాండ్ ఇ. లెపోరే, శామ్యూల్ లోపెజ్, రికార్డ్ జి. మనాహన్, ఆర్టురో మార్టినెజ్, చార్లెస్ పి. మార్టిన్స్, కెలెండ్ ఐ. మిల్స్, మోయిస్‌న్‌రో, మోయిస్‌ఎన్‌రో . జెఫెరీ ఎం. నికోయా, ప్రిన్స్ ఎస్. న్యాన్‌ఫోర్, కబెంబా ఎఫ్. నియెంబో, అకింగ్‌బాడే ఎ. ఓజో, జి. మైఖేల్ ఒర్టిజ్, హురి పరాటా, జువాన్ సి. క్విలాంటన్, డేవిడ్ ఎ. రేయెస్, మాథ్యూ ఓ. రిచర్డ్‌సన్, మాథ్యూ ఎల్. రిగ్స్, జైమ్ ఎన్. రివెరా జూనియర్, స్టీఫెన్ ఎం. సార్జెంట్, డేవిడ్ ఎల్. స్మిత్, టాడ్ బి. స్మిత్, మార్కో ఎన్. సోసా, జారెడ్ ఎం. స్పాటారో, స్కాట్ స్పెన్సర్, క్రెయిగ్ ఎం. టీషర్, మీస్ బులాంగ్-సి. షిబాండ్, ఫ్రాన్సిస్కో వాలిమ్, జీసస్ ఎ. వాజ్క్వెజ్ రోమన్, టెర్రీ ఇ. వెల్చ్, డేవిడ్ ఎ. వింటర్స్.
క్రింది ప్రాంతీయ డెబ్బదులు 2025, ఆగష్టు 1న లేదా ముందుగా విడుదల చేయబడతారు:
జాన్ డి. ఏమోస్, జే డి. ఆండర్సెన్, ఫాపిటో ఔపావు, ఫ్రెడరిక్ కె. బాలి, స్టీవెన్ సి. బార్లో, కెవిన్ డబ్ల్యూ. బర్చ్, జాన్ డబ్ల్యూ. బాస్వెల్, కెవిన్ జి. బ్రౌన్, జె. ఫ్రాన్సిస్కో బర్, సుచత్ చైచానా, క్రిస్టియన్ సి. చిగ్‌బుండు, మాథ్యూ ఆర్. క్లార్క్, ఎల్. గిడో క్రిస్టోబల్, బి. కోరీ కువెలియర్, ఎడ్మార్క్ ఆర్. డుమాస్, బ్రిక్ వి. ఐర్, తిమోతీ ఎల్. ఫార్నెస్, కార్లోస్ ఎ. గబాల్డన్, ఎమ్. ఆండ్రూ గాల్ట్, వ్లాడిస్లావ్ వై. గోర్నోస్టేవ్, ఆరోన్ టి. హాల్, థామస్ హానీ, హేని, రిచర్డ్ . హోమ్స్, డేవిడ్ హెచ్. హంట్స్‌మన్, నార్మన్ ఇన్సాంగ్, డేనియల్ కబాసన్, ఫెడెరికో ఎం. కాన్లీన్, జెఫ్రీ జె. కెర్, డేవిడ్ జి. లాఫ్రాన్స్, మార్సెలో లౌజా, జోస్ జి. మనారిన్, జెరెమియా జె. మోర్గాన్, మార్క్ ఎ. మోర్టెన్‌సెన్, ఎస్. ఎఫ్రాయిమ్ మ్సానే, ఆర్. పెప్పర్ ముర్రే, ఎడ్వర్డో ఎఫ్. ఒర్టెగా, నాథన్ డి. పేస్, మైఖేల్ ఎం. ప్యాకర్, జార్జ్ డబ్ల్యూ. పెరెజ్, కైరిలో రా మికోన్, ఆర్ట్‌సియోగు ఎకోన్ . రేనోసో, గుస్తావో జి. రెజెండె, రాబర్ట్ జి. రివరోలా, ఎడ్వర్డ్ బి. రోవ్, అలెక్సీ వి. సమైకిన్, లూసియానో సంకారి, హెన్రీ సావ్‌స్ట్రోమ్, జె. మాథ్యూ స్కాట్, జేమ్స్ ఇ. స్లాటర్, రాబర్ట్ టి. స్మిత్, సిట్కోలినో స్పెన్సర్. కాన్‌స్టాంటిన్ టోలోమీవ్, అర్లెన్ ఎం. తుమాలియుయాన్, మార్టిన్ జే. టర్వే, యాన్ కార్లోస్ వేగా, పాల్ బి. విప్పీ, చాడ్ ఆర్. విల్కిన్‌సన్, డౌ ఆర్. విల్సన్, మార్కస్ జార్సే.