2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము శనివారం ఉదయకాల సభ శనివారం ఉదయకాల సభ2025, అక్టోబరు 4–5 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 195వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం ఉదయకాల సభ. డాలిన్ హెచ్. ఓక్స్పరిచయముఅధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరణించిన వెంటనే జరుగుతున్న ఈ సర్వసభ్య సమావేశమును అధ్యక్షులు ఓక్స్ పరిచయం చేస్తున్నారు మరియు ఇది అసాధారణమైనది, కానీ ప్రణాళిక చేయబడిన ప్రకారం జరుగుతుంది. హెన్రీ బి. ఐరింగ్సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఎల్డర్ ఐరింగ్ యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదపు ఓటు కొరకు సమర్పిస్తున్నారు. ఎల్డర్ గ్యారీ ఈ.స్టీవెన్సన్సమాధానపరచువారు ధన్యులుమన హృదయాలలో, గృహాలలొ మరియు మన సమాజాలలో—సమాధానపరచువారిగా ఉండాలనే రక్షకుని హెచ్చరికను అనుసరించమని ఎల్డర్ స్టీవెన్సన్ మనకు బోధిస్తున్నారు. ట్రేసీ వై. బ్రౌనింగ్మీ హృదయాన్ని యేసు క్రీస్తు వైపుకు తిప్పండి: ప్రాథమిక సంగీతం యొక్క పవిత్ర బహుమతిసంగీతం రక్షకుని గురించి సాక్ష్యమివ్వగలదని మరియు జీవితాంతం మనతో నిలిచి ఉండే ముఖ్యమైన సువార్త సత్యాలను బోధించగలదని సహోదరి బ్రౌనింగ్ బోధిస్తున్నారు. రోనాల్డ్ ఎం. బార్సెల్లోస్యెహోవా హృదయమును లక్ష్యపెట్టునుమరింత ఉద్దేశపూర్వకంగా ప్రభువును అనుసరించడానికి కట్టుబడి ఉండడం ద్వారా మన హృదయాలను ఆయనకు ఇవ్వమని ఎల్డర్ బార్సెల్లోస్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. బ్రిక్ వి. ఏర్నువ్వు నిజంగా ఎవరో తెలుసుకోదేవుని బిడ్డగా ఉండడం అంటే ఏమిటో బాగా అర్థం చేసుకోవడానికి ఎల్డర్ ఏర్ రెండు మార్గాలను పంచుకుంటున్నారు. కెల్లీ ఆర్. జాన్సన్దేవునితో సమాధానపడుడియేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో సమాధానపడమని ఎల్డర్ జాన్సన్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్మీ వంతును మీరు మనస్ఫూర్తిగా చేయండిదేవుడు మనకిచ్చిన బహుమానాలను అభివృద్ధి చేసుకోవడానికి మనం కృషి చేయాలని, తద్వారా అవి మనల్ని మరియు ఇతరులను ఆశీర్వదించగలవని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్నకాల సభ శనివారం మధ్యాహ్నకాల సభ2025, అక్టోబరు 4–5 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 195వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం మధ్యాహ్నకాల సభ. రోనాల్డ్ ఎ. రాస్బాండ్ కుటుంబ ప్రకటన—దేవుని మాటలుఎల్డర్ రాస్బాండ్ కుటుంబ ప్రకటన నుండి సూత్రాలను పంచుకుంటున్నారు మరియు ఈ పత్రం దైవిక మూలాన్ని కలిగి ఉందని, దేవుని మాటలకు ఇచ్చిన భక్తితో దీనిని పరిగణించాలని బోధిస్తున్నారు. చాడ్ హెచ్ వెబ్అందరు ఆత్మీయాభివృద్ధిని పొందవచ్చునుసువార్త సత్యాలను మనకు బోధించడానికి పరిశుద్ధాత్మను మనము ఎలా ఆహ్వానించాలి అని సహోదరుడు వెబ్ బోధిస్తున్నారు. జెరెమీ ఆర్. యాగీవినయపూర్వక ఆత్మలు బలిపీఠాల వద్ద మోకరిల్లునుపరిశుద్ధ బలిపీఠాల వద్ద దేవునితో మనం చేసే నిబంధనలను పాటించినప్పుడు మనం ఆశీర్వదించబడతామని ఎల్డర్ యాగీ బోధిస్తున్నారు. కెవిన్ జి. బ్రౌన్సాక్ష్యము యొక్క నిత్యమైన బహుమతిఎల్డర్ బ్రౌన్ మన సాక్ష్యాలను తెలియజేసే మూడు సత్యాలను పంచుకుంటున్నారు మరియు నమ్మడానికి ఎంచుకోవాలని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. గెరిట్ డబ్ల్యు. గాంగ్ఎవరూ ఒంటరిగా కూర్చోకూడదుప్రభువు మనందరినీ ఆయన వద్దకు రావాలని మరియు ఆయన సంఘములో ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండాలని ఆహ్వానిస్తున్నారని ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. మైఖేల్ శాస్లాక్రీస్తు ఎడలనున్న సరళతక్రీస్తు సిద్ధాంతాన్ని సరళమైన రీతిలో అన్వయించడం మనకు ఆనందాన్ని ఇస్తుందని, మన పిలుపులలో మార్గదర్శకత్వాన్ని ఇస్తుందని, జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానమిస్తుందని మరియు శక్తిని అందిస్తుందని ఎల్డర్ శాస్లా బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్ప్రభువు తన కార్యమును వేగవంతం చేస్తున్నారుప్రభువు తన పనిని వేగవంతం చేస్తున్నప్పుడు, సంఘ సభ్యులు కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను అంగీకరించే మరియు స్వాగతించే పవిత్రమైన బాధ్యత కలిగియున్నారని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. ఈ కొత్త లేదా తిరిగి వచ్చే సభ్యులకు ఆయన సలహా ఇస్తున్నారు. శనివారం సాయంకాల సభ శనివారం సాయంకాల సభ2025, అక్టోబరు 4–5 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 195వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు శనివారం సాయంకాల సభ. ప్యాట్రిక్ కీరన్యేసు క్రీస్తు మరియు మీ నూతన ప్రారంభంమనం పాపం, బలహీనత లేదా ఎదురుదెబ్బలతో బాధపడుతున్నప్పుడు, యేసు క్రీస్తు—మనకు అవసరమైనన్ని—నూతన ప్రారంభాలను ఇస్తారని ఎల్డర్ కీరన్ సాక్ష్యమిస్తున్నారు. జె. అనెట్ డెన్నిస్ఒకరినొకరు ఉత్సాహపరచుకోవడంఒకరినొకరు ప్రేమించుకుని, ఐక్యత కోసం కృషి చేయాలనే నిబంధన బాధ్యత మనకు ఉందని సహోదరి డెన్నిస్ బోధిస్తున్నారు. స్టీవెన్ సి. బార్లో“నన్ను ప్రేమించుచున్నావా?”దేవుని పట్ల మన ప్రేమను చూపించగల నాలుగు మార్గాలను ఎల్డర్ బార్లో వివరిస్తున్నారు, ఇది మన పట్ల ఆయన ప్రేమను గుర్తించడంలో మనకు సహాయపడగలదు. విలియమ్ కె. జాక్సన్గొఱ్ఱెలను గుర్తుంచుకొనుటలెక్కించడం మరియు లెక్క చూసుకోవడం అనే సూత్రాలను అనుసరించి, సంఘములో మనం చేసే సేవలో వ్యక్తులకు పరిచర్య చేయడంపై దృష్టి పెట్టాలని ఎల్డర్ జాక్సన్ బోధిస్తున్నారు. నీల్ ఎల్. ఆండర్సెన్యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త ప్రేమపాపం చేసిన వారికి క్షమాపణ మరియు ఇతరుల పాపాల వల్ల గాయపడిన వారికి స్వస్థత కలిగించే యేసు క్రీస్తు యొక్క శక్తి గురించి ఎల్డర్ ఆండర్సెన్ బోధిస్తున్నారు. ఆదివారం ఉదయకాల సభ ఆదివారం ఉదయకాల సభ2025, అక్టోబరు 4–5 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 195వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం ఉదయకాల సభ. జెఫ్రీ ఆర్. హాలండ్ఇప్పుడు నేను చూచుచున్నానుప్రభువు ఒక గ్రుడ్డివాడిని బురద మిశ్రమంతో స్వస్థపరిచినట్లుగానే, మనల్ని ఆశీర్వదించడానికి మరియు మనకు బోధించడానికి ఆయన తరచుగా వినయపూర్వకమైన లేదా అసాధారణమైన విషయాలను ఉపయోగిస్తారని ఎల్డర్ హాలండ్ బోధిస్తున్నారు. జేమ్స్ ఈ. ఎవాన్సన్నీవును వెళ్ళి ఆలాగు చేయుముఎల్డర్ ఎవాన్సన్ సేవా సువార్తికులను గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు మరియు వారి సేవ ప్రజలను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి ఎలా సహాయపడుతుంది మరియు వారు మనకు ఒక ఉదాహరణగా ఎలా నిలుస్తున్నారు అనే విషయాలను బోధిస్తున్నారు యులిసెస్ సోవారెస్ఆశానిగ్రహమనే సుగుణంతో అలంకరించబడిందిఆశానిగ్రహం క్రీస్తు వంటి ఇతర లక్షణాలను సమన్వయం చేస్తుంది మరియు బలపరుస్తుంది అని ఎల్డర్ సోవారెస్ బోధిస్తున్నారు. రక్షకుడి మాదిరిని అనుసరించమని మరియు ఈ సద్గుణాన్ని మన స్వభావంలో భాగం చేసుకోమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. పీటర్ ఎమ్. జాన్సన్ఒకరికి పరిచర్య చేసే శక్తిప్రభువు మందిరానికి నడిపించే మార్గాలలో మనం పరిచర్య చేసినప్పుడు, యేసు క్రీస్తు యొక్క భక్తిగల శిష్యులుగా మారడానికి మనం ఒకరికొకరం సహాయం చేసుకుంటామని ఎల్డర్ జాన్సన్ బోధిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్దేవుని వైపు చూచి జీవించుముదేవుని వైపు చూడడం అనేది అభివృద్ధి మరియు పరిశుద్ధాత్మ వరముతో సహా దీవెనలను తెస్తుందని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. ఆండ్రియా మున్యోస్ స్పాన్నాస్దేవుని ప్రవక్తలుదేవుని సజీవ ప్రవక్తల గురించి యౌవనులు తమ స్వంత సాక్ష్యాలను ఎలా పొందవచ్చో సహోదరి స్పాన్నాస్ బోధిస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్క్రీస్తునందు నిరూపించబడి, బలపరచబడితిమిమనం రక్షకునిపై ఆధారపడి, ఆయన వైపు తిరిగితే మన సవాళ్లు మనల్ని బలపరచగలవని ఎల్డర్ ఐరింగ్ బోధిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నకాల సభ ఆదివారం మధ్యాహ్నకాల సభ2025, అక్టోబరు 4–5 తేదీలలో నిర్వహించబడిన, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 195వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశపు ఆదివారం మధ్యాహ్నకాల సభ. డేవిడ్ ఎ. బెడ్నార్వారు తమ స్వంత న్యాయాధిపతులైయున్నారుతీర్పు దినం మనం భయపడేలా లేదా భయంకరమైన రోజులా కాకుండా, ప్రీతికరముగా, మహిమాన్వితమైన రోజుగా ఎలా ఉండగలదో ఎల్డర్ బెడ్నార్ వివరిస్తున్నారు. బి. కోరీ కువలియర్మీరు పిలువబడుతున్న ఆ పేరుక్రీస్తు నామాన్ని మనపై తీసుకోవడం అంటే ఏమిటో ఎల్డర్ కువలియర్ పంచుకుంటున్నారు. మాథ్యూ ఎస్. హాలండ్మీ స్వంత కృపాధారమును విడిచిపెట్టవద్దుయోనా మాదిరిని అనుసరించమని మరియు క్రీస్తు యొక్క విస్మయపరిచే దయను మన జీవితాల్లోకి ఆహ్వానించమని ఎల్డర్ హాలండ్ మనకు బోధిస్తున్నారు. కార్లోస్ ఎ. గోడోయ్నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలురక్షకునిపై దృష్టి పెట్టడం ద్వారా ఆఫ్రికాలోని పరిశుద్ధులు సవాళ్లు ఉన్నప్పటికీ ఆనందం మరియు కృతజ్ఞతతో ఎలా జీవిస్తారో ఎల్డర్ గోడోయ్ బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్యేసు క్రీస్తు నామమును తీసుకొనుటయేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకున్నప్పుడు మనం ఆయన వలె మారగలమని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. జాన్ డి. ఆమోస్మంచి వార్తల తయారీ విధానంయేసు క్రీస్తును మన జీవితాల్లోకి ఆహ్వానించే వాటిని మనం ఎక్కువగా చేసినప్పుడు మనం ఆనందాన్ని పొందవచ్చని ఎల్డర్ ఆమోస్ బోధిస్తున్నారు. ఒజాని ఫరీయస్మోర్మన్ గ్రంథం—మన ప్రయాణంలో ఒక అమూల్యమైన నిధిమోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం ద్వారా యేసు క్రీస్తుతో మన సంభాషణను మరింతగా పెంచుకోవడానికి ఎల్డర్ ఫరీయస్ మూడు సూచనలను అందిస్తున్నారు. డాలిన్ హెచ్. ఓక్స్యేసు క్రీస్తు యొక్క కుటుంబ-కేంద్రీకృత సువార్తయేసు క్రీస్తు యొక్క సువార్తలో కుటుంబం ఎందుకంత ముఖ్యమైనదో అధ్యక్షులు ఓక్స్ వివరిస్తున్నారు మరియు మన కుటుంబాలను బలోపేతం చేయడానికి మనం చేయగలిగే విషయాలను వర్ణిస్తున్నారు.