2026 ఏప్రిల్ లియహోనా నీల్ ఎల్. ఆండర్సెన్మన ప్రియమైన రక్షకుని విజయంఈ భూమిపై జీవించిన లేదా జీవించబోయే ప్రతి వ్యక్తిక కొరకు, యేసు క్రీస్తు మరణం యొక్క శాశ్వతమైన బంధనాల సంకెళ్లను తెంచారని ఎల్డర్ ఆండర్సెన్ సాక్ష్యమిస్తున్నారు. ఇండియా స్థానిక పేజీలు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తిని పొందడం యౌవనుల బలము కొరకు డేవిడ్ డిక్సన్మీ తప్పుల తర్వాత—పెద్ద తప్పులు కూడారక్షకుడు, ఆయన ప్రాయశ్చిత్తం మరియు తిరిగి ప్రయత్నించడం గురించి అపొస్తలుడైన పేతురు నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్ లేఖన కథ: పస్కా పండుగమోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడం మరియు ఎఱ్ఱ సముద్రం అద్భుతంగా విడిపోవడం గురించి ఒక కథ చదవండి.