2025 అక్టోబరు లియహోనా రోనాల్డ్ ఎ. రాస్బాండ్నిబంధనలు, శక్తి మరియు వాగ్దానాలుప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడకు ముందు విశ్వాసులకు వాగ్దానము చేయబడిన శక్తి మరియు భద్రతకు దేవాలయము గొప్ప ప్రాముఖ్యతగలదని ఎల్డర్ రాస్బాండ్ సాక్ష్యమిస్తున్నారు. ఇండియా స్థానిక పేజీలు పవిత్రమైన నిబంధనలను చేయడం మరియు పాటించడం ద్వారా దీవెనలు వస్తాయి యౌవనుల బలము కొరకు ప్రభువు ఒక సంఘాన్ని ఎందుకు కలిగియున్నారు?“ప్రభువు ఒక సంఘాన్ని ఎందుకు కలిగియున్నారు? : ఈ ప్రశ్నకు ఒక క్లుప్తమైన జవాబు ఫ్రెండ్ లేఖన కథలు: జేన్ మానింగ్ నావూకు ప్రయాణిస్తుందిజేన్ మానింగ్ మరియు ఆమె కుటుంబం పరిశుద్ధులతో సమావేశమవడానికి నావూకు వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళడం గురించి ఒక కధను చదవండి.