2025 జూలై గ్యారీ ఈ. స్టీవెన్సన్మీ సువార్త ప్రయాణంలో ఆనందాన్ని కనుగొనుటకడవరి-దిన పరిశుద్ధులు నిత్య జీవము వైపు ప్రయాణించినప్పుడు సువార్త యొక్క ఫలాలను పాలుపంచుకోమని మరియు ఈ జీవితంలో ఆనందాన్ని అనుభవించమని ఎల్డర్ స్టీవెన్సన్ ఆహ్వానిస్తున్నారు. యౌవనుల బలము కొరకు డేవిడ్ ఎ. ఎడ్వర్డ్స్ఈ జీవితం తర్వాత: కొన్ని ప్రశ్నలకు జవాబులుమరణానంతర జీవితం గురించి యౌవన సంఘ సభ్యులకు గల కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇక్కడున్నాయి. ఫ్రెండ్ లేఖన కథలు: గ్రేట్ బ్రిటన్లో అపొస్తలులు సువార్త సేవ చేస్తారుగ్రేట్ బ్రిటన్లో మిషన్లు సేవ చేయడానికి పునఃస్థాపించబడిన సంఘము యొక్క అపొస్తలులు కష్టాలను ఎలా అధిగమించారో ఒక కథను చదవండి.