2025 జూన్ డేల్ జి. రెన్లండ్ఆయనతో ఆయన కార్యములో చేరడం ద్వారా మనం యేసు క్రీస్తును అనుసరిస్తాముఆయన ఉద్దేశ్యాలపై దృష్టి పెట్టడం, ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు ఒకరినొకరు ప్రేమించడం ద్వారా ప్రభువు కార్యములో ఆతృతతో నిమగ్నమవ్వాలని ఎల్డర్ రెన్లండ్ కడవరి దిన పరిశుద్ధులకు పిలుపునిస్తున్నారు. యౌవనుల బలము కొరకు నేను నిజంగా పశ్చాత్తాపపడ్డానని మరియు క్షమించబడ్డానని ఎలా తెలుసుకోగలను?“నేను నిజంగా పశ్చాత్తాపపడ్డానని మరియు క్షమించబడ్డానని ఎలా తెలుసుకోగలను?”: అనే ప్రశ్నకు ఒక సమాధానం. ఫ్రెండ్ లేఖన కథలు: కర్ట్లాండ్ దేవాలయ నిర్మాణంకర్ట్లాండ్ దేవాలయాన్ని నిర్మిస్తున్న పరిశుద్ధుల గురించి ఒక కథ చదవండి.