2025 ఫిబ్రవరి డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్“నేను వారిని స్వస్థపరిచెదను”రక్షకుని యొక్క స్వస్థపరిచే పరిచర్య అనేది పునరుత్థానంలో మనలో ప్రతి ఒక్కరికి వచ్చే శాశ్వతమైన శారీరక మరియు భావోద్వేగ స్వస్థత యొక్క దైవిక ప్రారంభము మరియు వాగ్దానం అని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ బోధించారు. యౌవనుల బలము కొరకు డేవిడ్ డిక్సన్సంపూర్ణమైన మూలము నుండి సహాయంమీరు ఎలాంటి పోరాటాలను ఎదుర్కొంటున్నా, మీరు ఆయన వైపు తిరిగినప్పుడు యేసు క్రీస్తు మీకు సహాయం చేస్తారు. ఫ్రెండ్ జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను పొందుకుంటాడుజోసెఫ్ స్మిత్ బంగారు పలకలను పొందుకొనుటను గూర్చిన కథ చదవండి.