2025 జనవరి పాట్రిక్ కీరన్ప్రేమ మరియు ఆనందము యొక్క సువర్తమానములురక్షకుని సంఘము పునఃస్థాపించబడడం వలన మనము అనుభవించే ఆనందము మరియు ఆశీర్వాదముల గురించి ఎల్డర్ కీరన్ పంచుకుంటున్నారు. యౌవనుల బలము కొరకు యువతుల మరియు యువకుల ప్రధాన అధ్యక్షత్వములుక్రీస్తు వైపు చూడుముక్రీస్తు వైపు చూడుము, అనే యౌవనుల 2025 ఇతివృత్తమును ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దాని గురించి యువతుల మరియు యువకుల ప్రధాన అధ్యక్షత్వములు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్ లేఖన కథలు: మొదటి దర్శనముజోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనమును గూర్చిన కథ చదవండి.