2024 డిసెంబరు డేవిడ్ ఎ. బెడ్నార్“జీవముతోకూడిన,” “ఖచ్చితమైన” మరియు “అధిక శ్రేష్ఠమైన నిరీక్షణకు” యేసు క్రీస్తే మూలంరక్షకునియందు నిరీక్షణ యొక్క ఆత్మీయ వరమును వెదకమని ఎల్డర్ బెడ్నార్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. యౌవనుల బలము కొరకు డేవిడ్ ఎ. ఎడ్వర్డ్స్జననముజననము గురించి తెలుసుకోండి మరియు అది యేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడంలో మనకు ఎలా సహాయపడుతుందో చూడండి. ఫ్రెండ్ నీఫై శిశువైన యేసును చూచునునీఫై, మరియను మరియు శిశువైన యేసును దర్శనంలో చూసిన కథను చదవండి.