2023 ఫిబ్రవరి యౌవనులు మరియు పిల్లల కొరకు వనరులుయౌవనులు మరియు పిల్లల కొరకు సంఘ వనరుల ప్రాథమిక వివరణ. యౌవనుల బలము కొరకు ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్యౌవనుల కొరకు: మనము ఇప్పుడు పరిపూర్ణంగా ఉండాలా?మనము అపరిపూర్ణులమైనప్పటికీ, పరిపూర్ణులుగా ఉండమనే రక్షకుని యొక్క ఆజ్ఞను ఎలా పాటించాలో అర్థం చేసుకోవడానికి ఎల్డర్ హాలండ్ మనకు సహాయం చేస్తారు. ఫ్రెండ్ పిల్లల కొరకు: యేసు ఒక స్రీని స్వస్థపరుస్తారుయేసు ఒక స్త్రీని ఎలా స్వస్థపరిచారు అనే కథను చదవండి.