2021 అక్టోబరు దేవాలయ కార్యముదేవాలయములు ప్రభువు యొక్క మందిరములు. దేవాలయములలో మనము విధులను పొంది, ఆయనతో నిబంధనలు చేయగలము. దేవాలయములలో మన పూర్వీకుల కొరకు మనము విధులను కూడా నెరవేర్చగలము. యౌవనుల బలము కొరకు యౌవనులకు: ఆయన సంఘము యొక్క పేరుసిద్ధాంతము మరియు నిబంధనలు 115:4 యొక్క క్లుప్తమైన వివరణ, అక్కడ ప్రభువు కడవరి దినాలలో తన సంఘము యొక్క పేరును ఇచ్చారు. ఫ్రెండ్ పిల్లల కొరకు: యేసు క్రీస్తు తన సంఘానికి పేరు పెట్టారుకర్ట్లాండ్ దేవాలయము ఎలా నిర్మించబడిందో తెలుసుకోండి.