ఆగష్టు 2021 యాజకత్వము దేవుని శక్తిదేవుని సంతోష ప్రణాళికను మనం గుర్తుంచుకున్నప్పుడు, జీవితం కష్టతరమైనప్పుడు కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు. యౌవనుల బలము కొరకు యౌవనులకు: దేవుని యాజకత్వముయువతుల ప్రధాన అధ్యక్షత్వము మరియు సహోదరి రెన్లండ్ యౌవనులకు యాజకత్వమును గూర్చి, అనగా అది ఏమిటి, అది ఏమికాదు, అది ప్రతిఒక్కరిని ఏవిధంగా దీవిస్తుందనే దాని గురించి బోధిస్తున్నారు. ఫ్రెండ్ పిల్లల కొరకు: జ్ఞానవాక్యముమనం జ్ఞానవాక్యము అని పిలిచే బయల్పాటును జోసెఫ్ స్మిత్ ఎలా పొందెనో నేర్చుకొనుము.