2026 మార్చి లియహోనా డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్భూమి యొక్క వంశములన్నియు ఆశీర్వదించబడునుకుటుంబాల కోసం తండ్రి ప్రణాళిక మర్త్యత్వంలో మరియు దాని తరువాత మనల్ని దీవించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ సాక్ష్యమిస్తున్నారు. ఇండియా స్థానిక పేజీలు నా కుటుంబం నాకు ఆనందాన్ని ఇస్తుంది యౌవనుల బలము కొరకు డేవిడ్ ఎ. ఎడ్వర్డ్స్మన పస్కా పండుగ—సంస్కారముమొదటి పస్కా పండుగలోని రెండు అంశాలు, పస్కాకు, ప్రభురాత్రి భోజనానికి మరియు నేటి సంస్కారానికి మధ్య ఉన్న ఉమ్మడి సంబంధాన్ని చూపుతాయి. ఫ్రెండ్ ప్రవక్తయైన మోషేమోషే ఐగుప్తు నుండి పారిపోవడం మరియు ప్రవక్తగా పిలవబడటం గురించి ఒక కథ చదవండి.