జూలై 2021 మనం సంతోషంగా ఉండాలని మన పరలోకపు తండ్రి కోరుచున్నారుదేవుని సంతోషకర ప్రణాళికను మనం గుర్తుంచుకున్నప్పుడు, జీవితం కష్టతరమైనప్పుడు కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు. యౌవనుల బలము కొరకు యౌవనుల కొరకు: విషయాలను వ్రాసుకోండియువకుల ప్రధాన అధ్యక్షత్వము లేఖనములతో ఇబ్బందిగా ఉన్న యౌవనులు చదువుకునేటప్పుడు రాయడానికి ప్రయత్నించమని ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్ పిల్లల కొరకు: దేవుని ప్రణాళిక దర్శనము