“మిషనరీలు సువార్తను పంచుకున్నారు,” ఫ్రెండ్, ఏప్రిల్ 2021
నెలవారీ ఫ్రెండ్ సందేశము, ఏప్రిల్ 2021
మిషనరీలు సువార్తను పంచుకున్నారు
ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు
మోర్మన్ గ్రంథము ముద్రించబడిన తరువాత, దేవుడు మిషనరీలను పిలిచి, దాని గురించి ఎక్కువ మంది ప్రజలకు బోధించమని కోరాడు.
జోసెఫ్ స్మిత్ సహోదరుడైన శామ్యూల్, మోర్మన్ గ్రంథ ప్రతులతో నిండిన సంచిని తీసుకుని వెళ్లాడు. ఆయన బోధన వినడానికి ప్రజలు కలిసి వచ్చారు.
యూరప్‌లోని ప్రజలకు ఇతర మిషనరీలు బోధించారు. కొందరు ద్వీపాలలో నివసించే ప్రజలకు బోధించారు.
తరువాత, మొదటి అధికారిక సహోదరి మిషనరీలను ఇంగ్లాండ్‌లో సేవ చేయడానికి పిలిచారు.
నేను కూడా మిషనరీ కాగలను. ఇతరులతో మోర్మన్ గ్రంథమును గూర్చి నేను పంచుకోగలను.
రంగులువేసే పేజీ
నేను సువార్తను పంచగలను
మీరు యేసు క్రీస్తు గురించి ఇతరులకు ఎలా చెప్పగలరు?
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, April 2021 యొక్క అనువాదం Telugu. 17467 421